C/o కంచరపాలెం చిత్రంలోని ‘పట్టి.. పట్టి నన్నే సుడాతంటే’ విన్నారా?

C/o కంచరపాలెం చిత్రంలోని ‘పట్టి.. పట్టి నన్నే సుడాతంటే’ విన్నారా?
x
Highlights

పట్టి.. పట్టి నన్నే సుడాతంటే.. వింటూ వింటూ నచ్చుతుంటే.. చెవులకు ఎంతో ఇంపుగుంటే.. స్వీకర్ అగస్తీ ఇచ్చే సంగీతమంటే. శ్రీ.కో. ఈ మద్య విడుదలైన C/o...

పట్టి.. పట్టి నన్నే సుడాతంటే..

వింటూ వింటూ నచ్చుతుంటే..

చెవులకు ఎంతో ఇంపుగుంటే..

స్వీకర్ అగస్తీ ఇచ్చే సంగీతమంటే. శ్రీ.కో.

ఈ మద్య విడుదలైన C/o కంచరపాలెం చిత్రంలోని ‘పట్టి.. పట్టి నన్నే సుడాతంటే’ విన్నారా? ఈ పాటని గాయకుడు చాల అద్భుతంగా ఆలపించారు. నూతన దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన C/o కంచరపాలెం మూవీ సినిమా పండితుల ప్రశంసల్ని అందుకుని విజయవంతమైన చిత్రంగా నడుస్తుంది. ఈ మూవీలోని పాటలు సందర్భానుసారంగా కథకు మరింత బలాన్ని పెంచాయని చెప్పవచ్చు. యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ అద్భుతమైన సంగీతాన్ని పండించి చెవులకు విందు చేసాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories