నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

x
Highlights

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. బొల్లినేని హాస్పిటల్స్ సమీపంలో ఓ కారు పాదాచారులపై దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు...

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. బొల్లినేని హాస్పిటల్స్ సమీపంలో ఓ కారు పాదాచారులపై దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన చుట్టుపక్కలవారు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. కారు సృష్టించిన భీతావాహా దృశ్యాలు సిసిటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories