ఒంటె తాగే నీరు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:06 PM IST
ఒంటె తాగే నీరు
X

ఎడారి అనగానే చాలామందికి ఒంటెలు గుర్తుకు వస్తాయి, అలాగే అమ్మో నీరు ఉండదు అంటారు. అయితే ఒక పెద్ద ఒంటె దాదాపు ఎంత నీరు తాగుతుందో మీకు తెలుసా! కేవలం 13 నిమిషాలలో 30 గాలన్ల (113 లీటర్ల) నీటిని అది తాగగలదట. అలా తాగి దానిలో ఆ నీరు దాచుకుంటుదని అర్ధం. శ్రీ.కో.

arun

arun

Next Story