ఆసియాలోనే ఎత్తైన భవనం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:18 PM IST
ఆసియాలోనే ఎత్తైన భవనం!
X

కొన్ని బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఎంతో ఎత్తైన భవనాలు నిర్మిస్తూ వుంటారు... ఆ భవనము పై అంతస్తుకి వెళ్లి చూడాలని చాల మంది కోరుకుంటారు...అయితే..ఆసియాలో అలా ఎత్తైన భవనం ఏదో మీకు తెలుసా? ఆసియాలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, ఇది దుబాయ్లో వుంది. అక్కడకి వచ్చిన పర్యాటకులు అందరు ఇది చూడటానికి చాల ఇష్టపడతారు.శ్రీ.కో.

arun

arun

Next Story