గిన్నిస్ బ్రహ్మానందం

గిన్నిస్ బ్రహ్మానందం
x
Highlights

బ్రహ్మానందం పేరు చెప్పగానే.. పెదవులపై ఒక చిరునవ్వు వస్తుంది... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడుగా, అలాగే గొప్ప హాస్యనటుడుగా నటిస్తూ... గిన్నిస్...

బ్రహ్మానందం పేరు చెప్పగానే.. పెదవులపై ఒక చిరునవ్వు వస్తుంది... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడుగా, అలాగే గొప్ప హాస్యనటుడుగా నటిస్తూ... గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు... గిన్నిస్ బూక్లో దాదాపు 857+ సినిమాలకి పైగా నటించి....నవ్వించి... చాలా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. గిన్నిస్ బుక్ ఎక్కినా మేల్ ఆక్టర్స్ బ్రహ్మానందం ఒక్కరే.. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories