నీ యంకమ్మా అని.. నవ్వించాడు

నీ యంకమ్మా అని.. నవ్వించాడు
x
Highlights

సినిమాల్లో కడుపుబ్బా నవ్వించేవాడు... అన్నా, ఇతను కనబడగానే..ధియేటర్ లో ప్రేక్షకులు..నవ్వుతారు.. అన్నా... పేరు గుర్తుకు వచ్చేది.... బ్రహ్మానందం... అతని...

సినిమాల్లో కడుపుబ్బా నవ్వించేవాడు... అన్నా, ఇతను కనబడగానే..ధియేటర్ లో ప్రేక్షకులు..నవ్వుతారు.. అన్నా... పేరు గుర్తుకు వచ్చేది.... బ్రహ్మానందం... అతని ...ఎన్నో మాటలు.. నవ్విస్తాయి...అలాంటివే ..ఇప్పుడు కొన్ని...”నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం చిత్త్రంలోని సంభాషణ)”.............పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో అర్థ రూపాయి దానం చేసి అనే సంభాషణ)...............రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)...........ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం).........దొరికాడా ఏశెయ్యండి... (పట్టుకోండి చూద్దాం).........జఫ్ఫా (చాలా చిత్రాలలో).........ఇరుకుపాలెం వాళ్లంటే ఏకసెక్కాలుగా ఉందా? (ధర్మచక్రం)........నా పెర్ఫార్మెన్స్ మీకు నచినట్లైతే ఎస్సెమ్మెస్ చేయండి (దూకుడు)....నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, ఇలా తన మాటలతోనే...నవ్విస్తాడు..మన బ్రమ్మి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories