తండ్రికి పేపర్ చూస్తే తెలిసిన నిజం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:14 PM IST
తండ్రికి పేపర్ చూస్తే తెలిసిన నిజం
X

అమ్మాయిలు కొన్ని ఆటలు ఆడటం, కొద్ది మంది తల్లి తండ్రులకు ఇష్టం ఉండదు.. ముఖ్యంగా బాక్సింగ్ లాంటి ఆటలు... అదే పరిస్థితి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ కుటుంబంలో వుందని ఆవిడా ... తమ కుటుంభంలో తన బాక్సింగ్ ఇష్టం విషయం చెప్పలేదట. అలా మేరీ కోమ్ తన అభిరుచిని దాచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె మణిపూర్ రాష్ట్ర ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత, ఒక వార్తాపత్రికలో ఆమె తండ్రి ఫోటోని చూసి తెలుసుకున్నాడట. అలా విజయం తర్వాత ఆవిడా అందరి గుర్తింపు పొందింది. శ్రీ.కో.

arun

arun

Next Story