పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు

arun
By arun
Updated on: 24 Dec 2018 12:58 PM IST
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
X

నాగాలాండ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. టిజిట్ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం 5.45 నిమిషాల ప్రాంతంలో ఆ బాంబు పేలింది. నాగాలాండ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2156 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులో సగం బూత్‌లు ప్రమాదకరమే అని ముందే ఊహించారు. అక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.

arun

arun

Next Story