టీడీపీకి చెందిన వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మింల క‌ల‌క‌లం

టీడీపీకి చెందిన వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మింల క‌ల‌క‌లం
x
Highlights

టీడీపీకి చెందిన వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కాకినాడ మున్సిప‌ల్ వైస్ చైర్మెన్ కోరిపూరి రాజు బ్లూఫిల్మింల‌ను పోస్ట్...

టీడీపీకి చెందిన వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కాకినాడ మున్సిప‌ల్ వైస్ చైర్మెన్ కోరిపూరి రాజు బ్లూఫిల్మింల‌ను పోస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే త‌మ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు కంగుతిన్నారు. కోరిపూరి రాజు ఈ అశ్లీల వీడియోలు పోస్ట్ చేశాడ‌ని తెలియండంతో ఆయ‌న‌పై అగ్గిల‌మీద గుగ్గిలం అయ్యారు. దీంతో నిందనుంచి త‌ప్పుకునేలా అశ్లీల వీడియోల‌ను తన పిల్లలు పొరపాటున పోస్ట్ చేశారంటూ రాజు పేర్కొన్నారు. అయితే ఈ యవ్వారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని ప‌లువురు అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు తన తీరుతో పార్టీకి చెడ్డపేరు తెచ్చారంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. అటు అధిష్టానం కూడా రాజు తీరుపై గుర్రుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories