బ్లూ-రే డిస్క్ ల కింగ్ నాగార్జున

బ్లూ-రే డిస్క్ ల కింగ్ నాగార్జున
x
Highlights

డిస్క్ లల్లో చిత్రం చూడటం ...వి సి డి నుండి.. డి వి డి కి వచ్చినది... ఆ తర్వాత బ్లూ-రే డిస్క్ చాల ప్రాముఖ్యత సంపాదించాయి... అయితే తెలుగులో మొట్టమొదటి...

డిస్క్ లల్లో చిత్రం చూడటం ...వి సి డి నుండి.. డి వి డి కి వచ్చినది... ఆ తర్వాత బ్లూ-రే డిస్క్ చాల ప్రాముఖ్యత సంపాదించాయి... అయితే తెలుగులో మొట్టమొదటి బ్లూ-రే డిస్క్ నాగార్జున నటించిన కింగ్ సినిమాకి , అలాగే రెండవది రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాకి వచ్చాయి. ఎంత బ్లూ-రే డిస్క్ లు వచ్చిన ... ధియేటర్లో అభిమానుల మద్య కూచొని.. ఒక హీరో సినిమా చుస్తే వచ్చే ఆ కిక్కే వేరప్ప. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories