అన్నదానం ..కడుపు నింపితే, రక్తదానం ప్రాణం పోస్తుంది

arun
By arun
Updated on: 24 Dec 2018 4:17 PM IST
అన్నదానం ..కడుపు నింపితే, రక్తదానం ప్రాణం పోస్తుంది
X

అన్న దానం మహా దానం అంటారు, అలాగే ఈ రోజుల్లో రక్త దానం కూడా చాల గొప్ప దానం, మరియు గొప్ప మనవ సేవ కూడ, అయిత మానవ శరీరంలో దాదాపు ఎంత రక్తం మొత్తం ఉంటుందో మీకు తెలుసా? సాధారణముగా ఒక మానవ శరీరంలో దాదాపు ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం మొత్తం ఉంటుందట. అయితే ఇది వ్యక్తికి..వ్యక్తికి కొంత మారవచ్చు. శ్రీ.కో.

arun

arun

Next Story