సినిమాల్లోని మంచు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:44 PM IST
సినిమాల్లోని మంచు
X

సినిమాల్లో మంచు కోసం ఏం వాడతారో మీకు తెలుసా! సినిమాల్లో..ఉప్పుని వాడతారు. "బ్లాక్" అనే హిందీ సినిమాలో మంచుగా ఉప్పు ఉపయోగించిన, ఇది నిజమైన మంచులా కనపడుతుంది, అది ఎంత రియల్ గా ఉందంటే...షిమ్లాలోని నివాసితులు అది మంచు అని భావించారట. శ్రీ.కో

arun

arun

Next Story