అమరావతి రాజకీయ ఆటాలో ఎవరిదో గెలుపు?

అమరావతి రాజకీయ ఆటాలో ఎవరిదో గెలుపు?
x
Highlights

గురువారం కొందరు ముఖ్యమైన బీజేపీ నేతలు, రాష్ట గవర్నర్ శ్రీ. ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి, భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు విషయం అవకతకలు, పీడీ...

గురువారం కొందరు ముఖ్యమైన బీజేపీ నేతలు,

రాష్ట గవర్నర్ శ్రీ. ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి,

భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు విషయం అవకతకలు,

పీడీ అకౌంట్స్‌లో, అమరావతి బాండ్ల జారీలో అవినీతిపై విచారణలు,

చేపట్టాలని కోరిరి. పాపం రాజకీయ అమర ఆటాలో ఎవరిదో గెలుపు. శ్రీ.కో.


ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ శ్రీ. ఈఎస్ఎల్ నరసింహన్‌ను కొందరు ముఖ్యమైన బీజేపీ నేతలు గురువారం ఉదయం కలిశారు. ఇందులో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణుకుమార్‌రాజు, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు విషయం అలాగే పీడీ అకౌంట్స్‌లో అవినీతి, అమరావతి బాండ్ల జారీలో అవినీతిపై విచారణ జరపించాలని గవర్నర్‌ను కోరుతూ వీరంతా ఓ వినతిపత్రం సమర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories