హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి..

X
Highlights
హైదరాబాద్ లోని మెట్టుగూడలో నిన్న( సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా కారణంగా బైక్‌పై...
nanireddy20 Nov 2018 2:38 AM GMT
హైదరాబాద్ లోని మెట్టుగూడలో నిన్న( సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా కారణంగా బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు బైక్‌పై(నంబర్ టీఎస్08 ఎఫ్‌టీ 6841) వెళుతున్నారు. ఈ క్రమంలో అతివేగం కారణంగా మెట్టుగూడ మూలమలుపు వద్ద ఉన్న డివైడర్ ను అంచనా వేయలేకపోయారు. దాంతో వేగంగా దూసుకొచ్చిన బైక్ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్ 9 వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయ్, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు భావిస్తున్నారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT