ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం!

arun
By arun
Updated on: 24 Dec 2018 3:47 PM IST
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం!
X

ప్రపంచంలో రకరకాల సంస్కృతులు, ఇతిహాసాలు వున్నాయి... కానీ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏధో మీకు తెలుసా! మీరు చిన్నప్పటి నుండి విన్న ఇతిహాసమే...అది.. మహాభారతం. ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి. అందు వల్ల ఇదే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం. శ్రీ.కో.

arun

arun

Next Story