బిచ్చగాడు సినిమా!

బిచ్చగాడు సినిమా!
x
Highlights

కొన్ని సినిమాలు తమిళంలో తీసిన కూడా తెలుగులో బాగా ఆడుతున్నాయి, అలాంటి ఒక మంచి సినిమానే బిచ్చగాడు సినిమా. ఇది 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ...

కొన్ని సినిమాలు తమిళంలో తీసిన కూడా తెలుగులో బాగా ఆడుతున్నాయి, అలాంటి ఒక మంచి సినిమానే బిచ్చగాడు సినిమా. ఇది 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తమిళంలో మార్చి 4, 2016 న విడుదలైంది. తెలుగులో మే 13, 2016 న విడుదలైంది. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూడకుంటే మాత్రం తప్పకుండా ఒక సారి చూడండి. చాల వరకు మీకు నచ్చవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories