'బేవర్స్' సినిమా రివ్యూ

బేవర్స్ సినిమా రివ్యూ
x
Highlights

తండ్రి కొడుకు మద్య బంధాన్ని కొన్ని సంఘటనలతో అల్లిన చిత్రం బేవార్స్. మంచి కుటుంబం ఎంటర్టైనర్ అయినా కొన్ని సన్నివేశాలు పండకపోవడం వల్ల ఒక సాధారణ చిత్రంగా...

తండ్రి కొడుకు మద్య బంధాన్ని కొన్ని సంఘటనలతో అల్లిన చిత్రం బేవార్స్. మంచి కుటుంబం ఎంటర్టైనర్ అయినా కొన్ని సన్నివేశాలు పండకపోవడం వల్ల ఒక సాధారణ చిత్రంగా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ అద్బుత నటనని మాత్రం ఈ సినిమాలో చూడవచ్చు.. అల్లరి చిల్లరగా తిరిగే కొడుకుతో.. తండ్రి పడే వేదన.. అలాగే హీరో చెల్లి పాత్ర కూడా బాగా ఆకట్టుకుంది.ఇంకా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు పండితే సినిమా ఒక స్థాయికి చేరుకొను అనిపిస్తుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories