బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి
x
Highlights

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో ఓ బ్యూటీషియన్ హత్యకు గురైంది. హైదరాబాద్ లో బ్యూటీషియన్ గా...

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో ఓ బ్యూటీషియన్ హత్యకు గురైంది. హైదరాబాద్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న జ్యోతి.. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తుండగా హత్యకు గురైంది. అయితే జ్యోతి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. జ్యోతి ప్రేమికుడు సందీప్‌పై ఆమె అక్క శోభ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories