ట్రెండ్ని సృస్తించిన సినిమా మన బాలయ్య బాబు సినిమా!

ట్రెండ్ని సృస్తించిన సినిమా మన బాలయ్య బాబు సినిమా!
x
Highlights

కొన్ని సినిమాలు ఒక ట్రెండ్ని సృస్తిన్చేస్థాయి... అలా వచ్చి ఒక ట్రెండ్ని సృస్తించిన సినిమా మన బాలయ్య బాబు నటించిన నరసింహనాయుడు సినిమా. ఇది బి.గోపాల్...

కొన్ని సినిమాలు ఒక ట్రెండ్ని సృస్తిన్చేస్థాయి... అలా వచ్చి ఒక ట్రెండ్ని సృస్తించిన సినిమా మన బాలయ్య బాబు నటించిన నరసింహనాయుడు సినిమా. ఇది బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. మీరు ఆక్షన్ సినిమాలు ఇష్టపడేవారు అయితే... ఇప్పతవరకి ఈ సినిమా చూడకుంటే ఒక సారి చూడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories