ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:10 PM IST
ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ!
X

ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ బాచంద్ర పాల్. బాచంద్ర పాల్ (జననం 24 మే 1954) ఒక భారతీయ పర్వతారోహకురాలుగా ప్రపంచ ప్రసిద్ది చెందిన మహిళా , 1984 లో ఎవరెస్ట్ పర్వతం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్న మొట్టమొదటి మహిళగా పేరు గాంచింది. "ఎవరెస్ట్ – మై జర్నీ టు ది టాప్" రచయిత కూడా ఈవిడ. ఈ పుస్తకాన్ని ఢిల్లీ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినది. ఈ పుస్తకం ఒక ఆత్మకథ. శ్రీ.కో.

arun

arun

Next Story