అజహరుద్దీన్ వరల్డ్ కప్

arun
By arun
Updated on: 24 Dec 2018 3:20 PM IST
అజహరుద్దీన్ వరల్డ్ కప్
X

భారత దేశం క్రికెట్ టీం లో వుండి దేశం తరఫున ఆడాలని చాలామందికి కోరిక వుంటుంది. అయితే ఇండియన్ క్రికేట్ టీం కెప్టెన్ గా వుంటూ .. వరల్డ్ కప్ అడే అవకాశం రావటం ఇంకా గొప్ప వేశేషం... అలా ఒక ఆటగాడికి మూడు సార్లు అవకాశం వచ్చిందని మీకు తెలుసా! .. 1992, 1996 మరియు 1999 సంవత్సరాల్లో భారతదేశం తరఫున... వరుసగా మూడు ప్రపంచ కప్లో అజహరుద్దీన్ నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్. శ్రీ.కో.

arun

arun

Next Story