2018 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ -20 టోర్నమెంట్ను విజేత!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:16 PM IST
2018 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ -20 టోర్నమెంట్ను విజేత!
X

2018 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ -20 టోర్నమెంట్ను ఏ దేశం జాతీయ జట్టు గెలుచుకుందో మీకు తెలుసా! ఆస్ట్రేలియన్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ -20 టైటిల్ నాలుగవసారి గెలిచింది. వెస్టిండీస్లో ఆంటిగ్వాలో ఆడిన టైటిల్ పోటిలో, ఇంగ్లాండ్పై పై ఆసిస్ 8-వికెట్ విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా అమ్మాయి.. అలిస్సా జీన్ హేలీ 225 పరుగులు సాధించి, టోర్నమెంట్లో బెస్ట్ క్రీడాకరినిగా ఎంపికయ్యింది. శ్రీ.కో.

arun

arun

Next Story