హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీ
హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీకి భారీ స్పందన లభించింది.
The Hans India Ghar Ki Biryani Contest
హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీకి భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని అపర్ణ టవర్స్‌లో జరిగిన ఈ కాంపిటిషన్‌లో పలువురు ఔత్సాహకులు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. వెజ్ బిర్యానీ పోటీల విభాగంలో పద్మలత విజేతగా నిలవగా నాన్ వెజ్ విబాగంలో సనాఖాన్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని పోటీలో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story




