జూన్ 8న చేపమందు పంపిణీ

జూన్ 8న చేపమందు పంపిణీ
x
Highlights

మృగశిరకార్తె సందర్భంగా జూన్ 8న ఉబ్బసం రోగులకు చేపమందు కార్యక్రమం చేపట్టనున్నారు. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో జరిగే చేపమందు పంపిణీ కార్యక్రమానికి ...

మృగశిరకార్తె సందర్భంగా జూన్ 8న ఉబ్బసం రోగులకు చేపమందు కార్యక్రమం చేపట్టనున్నారు. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో జరిగే చేపమందు పంపిణీ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్స్‌ ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రెండ్రోజుల పాటు మందును పంపిణి చేయనున్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఎక్కువ మొత్తంలో కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్షన్నర చేపపిల్లలను సిద్ధంగా ఉంచామన్నారు. అన్నిశాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లుచేసిన్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories