ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర..

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఒక వేయి 51 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఒక వేయి 51 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే ఏప్రిల్‌ 21న స్క్రీనింగ్ ప‌రీక్ష‌ నిర్వహిస్తారు. ఆగస్టు 2న మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీలు
.................................
శ్రీకాకుళం- 114, విజ‌య‌న‌గ‌రం- 120, విశాఖ‌- 107
తూర్పు గోదావ‌రి- 104, ప‌శ్చిమ గోదావ‌రి- 25
కృష్ణా- 22, గుంటూరు- 50, ప్ర‌కాశం- 172
నెల్లూరు- 63, చిత్తూరు- 141, అనంత‌పురం- 41
క‌ర్నూలు- 90, క‌డ‌ప‌- 02

Show Full Article
Print Article
Next Story
More Stories