ఏపీ ఎస్సై ప్రాథమిక ఫలితాలు విడుదల

ఏపీ ఎస్సై ప్రాథమిక ఫలితాలు విడుదల
x
Highlights

ఇటివల జరిగిన ఏపీ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను నేడు బుధవారం పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫలితాలలో...


ఇటివల జరిగిన ఏపీ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను నేడు బుధవారం పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫలితాలలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు మొత్తం 51,926 మంది అర్హత పొందరని విశ్వజిత్ పెర్కోన్నారు. గురువారం డిసెంబర్ 27నుండి రిక్రూట్ మెంట్ వైబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచుతామని విశ్వజిత్ స్పష్టం చేశారు. ఈ నెల డిసెంబర్ 28నుంచి 30 వరకు అభ్యర్ధుల సందేహాలను స్వీకస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18నుంచి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. శాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహించబడతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories