కాంగ్రెస్‌కు పట్టిన గతే వైసీపీకి పడుతుంది : మంత్రి కొల్లు రవీంద్ర

కాంగ్రెస్‌కు పట్టిన గతే వైసీపీకి పడుతుంది : మంత్రి కొల్లు రవీంద్ర
x
Highlights

కాంగ్రెస్‌కి పట్టిన గతే.. వైసీపీకి పడుతుందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం...

కాంగ్రెస్‌కి పట్టిన గతే.. వైసీపీకి పడుతుందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నాడని ఆయన మండిపడ్డారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందన్న కొల్లు రవీంద్ర.. సోంపేట, గంగవరం పోర్టు లో మత్స్యకారులపై జరిపిన కాల్పులను ఇంకా వారు మర్చిపోలేదన్నారు.. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలుగా ఆదుకుందని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories