
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను గురువారం ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి ఆగష్టులో జరగబోయే తమ...
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను గురువారం ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి ఆగష్టులో జరగబోయే తమ మ్యారేజ్‌కి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను కేటీఆర్ అభినందించారు. వారికి జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య శాసనసభ్యులుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to extend an invitation to her wedding
— KTR (@KTRTRS) May 24, 2018
Her mother Late Smt. Shobha Nagireddy Garu was my colleague in AP Legislative assembly from 2009-14 pic.twitter.com/h2lGHASmvx

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire