ఏపీలో నలుగురు డీఐజీలను బదిలీ చేసిన ప్రభుత్వం

nanireddy
Updated on: 24 Dec 2018 3:19 PM IST
ఏపీలో నలుగురు డీఐజీలను బదిలీ చేసిన ప్రభుత్వం
X

ఆంధ్రప్రదేశ్ లో నలుగురు డీఐజీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ జాయింట్ సీపీ క్రాంతి రాణా టాటా అనంతపురం రేంజ్‌ డీఐజీగా బదిలీ చేశారు. అలాగే ఘట్టమనేని శ్రీనివాస్‌ను డీజీపీ ఆఫీసులో ఏఐజీగా బదిలీ చేశారు. అనంతపురం డీఐజీగా ఉన్న ప్రభాకర్‌రావును సీఐడీ డీఐజీగా బదిలీ అయ్యారు. ఇక కర్నూలు రేంజ్‌ డీఐజీ నాగేంద్రకుమార్‌ కూడా బదిలీ అయ్యారు. కానీ అయన పోస్టింగ్ వివరాలు వెల్లడికావలసి ఉంది.

nanireddy

nanireddy

Next Story