శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆనందంలో ఎన్టీఆర్ అభిమానులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ 'అరవింద సమేత ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ 'అరవింద సమేత వీరరాఘవ' రీసెంట్ గా విడుదల చేసిన ఆడియో సాంగ్స్ కు అభిమానులనుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రెడ్డి ఇక్కడ సాంగ్ అయితే యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో అంచనాలు భారిస్థాయిలోకి వెళ్లాయి. ఇక ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 18వ తేది వరకు మార్నింగ్ 5 గంటల నుంచి 11 గంటల వరకు 2 స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.దీంతో ఏ ఇబ్బంది లేకుండా సినిమాను చూడొచ్చునని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల ముందే ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజే ఏర్పడింది. తివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కనుకనే ఈ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT