ఏపీలో ఎంసెట్ పలితాలు విడుదల.. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి..!

nanireddy
Updated on: 24 Dec 2018 1:22 PM IST
ఏపీలో ఎంసెట్ పలితాలు విడుదల.. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి..!
X

ఇంజనీరింగ్, మెడిసిన్ లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఛాంబర్ లో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా 37 వేల మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. లక్షా 27 వేల 192 మందికి ర్యాంక్ లు కేటాయించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు సమాచారం అందించామని మంత్రి గంటా తెలిపారు.

రిజల్ట్ కోసం క్లిక్ చేయండి : ap-eamcet-results-avialable here

nanireddy

nanireddy

Next Story