మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు రియాక్షన్‌...చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో ...

మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు రియాక్షన్‌...చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో ...
x
Highlights

బీజేపీ నేత మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. పోలవరంపై కేంద్రంతో పోరాడి రాజీనామా చేస్తే బాగుండేన్నారు. ఏ ఒక్క నియోజకవర్గమే కాదు.....

బీజేపీ నేత మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. పోలవరంపై కేంద్రంతో పోరాడి రాజీనామా చేస్తే బాగుండేన్నారు. ఏ ఒక్క నియోజకవర్గమే కాదు.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి నా బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో బెదిరింపులు సరికాదన్నారు. మాణిక్యాలరావు ధర్నాలు, దీక్షలు ఢిల్లీలో చేస్తే మంచిదన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories