రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర ఉంది : చంద్రబాబు

రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర ఉంది : చంద్రబాబు
x
Highlights

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో పార్లమెంటులో ఎన్నో హామీలను ఇచ్చారని సీఎం చంద్రబాబు...

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో పార్లమెంటులో ఎన్నో హామీలను ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినందుకే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిని కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందని ఏపీ ప్రజల నమోభావాలను గౌరవించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రం నుంచి సహకారం అందడం లేదని చంద్రబాబు మరోసారి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories