అన్వేషణ సినిమా

అన్వేషణ సినిమా
x
Highlights

అప్పట్లో వచ్చిన గొప్ప సస్పెన్స్ సినిమా అన్వేషణ. ఈ సినిమా వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు...

అప్పట్లో వచ్చిన గొప్ప సస్పెన్స్ సినిమా అన్వేషణ. ఈ సినిమా వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు మిస్టరీ చలనచిత్రం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. సినిమా స్క్రిప్ట్ రాసేందుకు అరకు లోయలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు. సస్పెన్స్ అంటే వంశీకి పసలపూడిలో డిటెక్టివ్ నవలలు చదివే రోజుల్నుంచీ చాలా ఇష్టం. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలబడింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories