ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:42 PM IST
ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు!
X

క్రికెట్ ఆటలో కొద్దిమంది ఆటగాళ్ళు కొన్ని గొప్ప మైలురాళ్ళు సాధిస్తారు. అలా ఏ స్పిన్నర్ ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసుకున్నాడో మీకు తెలుసా? ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసిన స్పిన్నర్ అనిల్ కుంబ్లే.శ్రీ.కో.

arun

arun

Next Story