స్కేట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడి!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:07 PM IST
స్కేట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడి!
X

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో స్కేట్‌లో ప్రపంచ రికార్డును సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకున్నా ఆటగాడు ఎవరో మీకు తెలుసా!.... ప్రపంచ రికార్డును సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకున్నా ఆటగాడు “అంగద్ వీర్‌సింగ్ బజ్వా”. అర్హత పోటీలో 125 పాయింట్లకు 121 పాయింట్లు సాధించి మరో ముగ్గురితో కలిసి సమానంగా నిలిచిన బజ్వా షూట్ ఆఫ్‌లో రెండో స్థానంతో ఫైనల్‌కు వెళ్లాడు. ఫైనల్లో 60 పాయింట్లకు 60 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో స్కేట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడని మీకు తెలుసా. శ్రీ.కో.

arun

arun

Next Story