ఆంధ్రరత్న!
గొప్ప వ్యక్తులకి.. బిరుదులు.. సత్కారాలు.. చాల సహజం.. అలాగే మీరు ఇప్పటి వరకు బారతరత్న అనే బిరుదు...తరచుగా వినేవుంటారు.... అయితే అలాగే..మన దగ్గర... ఆంధ్రరత్న అని ఎవరిని అంటారో మీకు తెలుసా! ఆంధ్రరత్న అని మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని పిలుస్తారు. శ్రీ.కో.
Next Story




