ఆ బ్లూ ఫిలిం లో నన్ను పెట్టారు : యాంకర్ శ్యామల

బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె క్రమేణా అందివచ్చిన...
బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె క్రమేణా అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా చలామణి అవుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చక్కటి మాటతీరుతో పాటు, అందం కూడా ఆమెకు కలిసొచ్చేదే. అందుకే ఆమెకు డిమాండ్ బాగా ఎక్కువే. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది. అయితే ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు.
తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ -"ఒక నీలి చిత్రంలోని ఒక మోడల్ ఫేస్ కు నా ఫేస్ ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో వీడియో పెట్టారు. అలా ఆ బ్లూ ఫిలింలో నన్ను చేర్చారు. అయితే వెంటనే ఆ వెబ్ సైటు వాళ్ళతో మాట్లాడి వీడియోను తొలగించడం జరిగింది. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కానీ మావారు చాలా తేలికగా తీసుకున్నారు. దీన్ని నా భర్త నాకు షేర్ చేసేంత వరకు నాకు తెలియదు. తాను ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇదంతా పట్టించుకోలేదు. కానీ ఇండస్ట్రీయేతర వ్యక్తి అయితే చాలా కోపపడేవాడు. అందుకే నా విషయంలో తానెప్పుడూ సపోర్టివ్ గా ఉంటాడు" అని తన అనుభవాలను షేర్ చేసింది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT