ఆనం వివేకానందకు తీవ్ర అస్వస్థత

ఆనం వివేకానందకు తీవ్ర అస్వస్థత
x
Highlights

టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆనం...

టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఆనం వివేకాను శుక్రవారం మంత్రి నారాలోకేష్ పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories