అమృతకు మద్రాసు హైకోర్టు షాక్..

తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి...
తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమృత జయలలిత కూతురు అనేందుకు తగిన ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు. జయ తనకు జన్మనిచ్చిన తల్లి అని, తను జయ జయలలిత, నటుడు శోభన్‌బాబుకు జన్మించినట్లు తన కుటుంబీకులు చెప్పారని పేర్కొంటూ. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, ఆమెభౌతికకాయానికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో అమృత హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది.. అమృత జయ కుమార్తె కాదని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ధర్మాసనం ముందుంచారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్.. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఆమె జీవితం ఒక మిస్టరీగా మిగిలిపోయిందని పేర్కొన్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT