నేడు దుబ్బాకలో అమిత్ షా బహిరంగసభ

nanireddy
Updated on: 24 Dec 2018 4:13 PM IST
నేడు దుబ్బాకలో అమిత్ షా బహిరంగసభ
X

తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా రాకకోసం బీజేపీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. దుబ్బాకలో జరుగుతున్న ఏర్పాట్ల పనులను బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు పరిశీలించారు. ఆదివారం జరిగే ఈ సభకు 50 వేల మంది కార్యకర్తలు హజరు అవుతారని రఘునందన్ అంటున్నారు.

nanireddy

nanireddy

Next Story