చంద్రబాబుకు అమిత్‌షా లేఖ

చంద్రబాబుకు అమిత్‌షా లేఖ
x
Highlights

ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రంగా పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా. సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాసిన ఆయన ఏపీ...

ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రంగా పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా. సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాసిన ఆయన ఏపీ అభివృద్ధికి మోడీ పూర్తిస్థాయిలో సహకరించారన్నారు. ఏపీకి సంబంధించిన ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదని, రాష్ట్రంలో 3 ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, నూతన రాజధాని, నిధులు కేటాయింపుల అంశాలను ప్రస్థావించిన ఆయన ఎన్డీయే నుంచి బయటకు రావడంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories