పవన్ పిలుపు మేరకు తిత్లీ బాధితుల కోసం మరోసారి బన్నీ సాయం

Chandram
Updated on: 28 Dec 2018 12:17 PM IST
పవన్ పిలుపు మేరకు తిత్లీ బాధితుల కోసం మరోసారి బన్నీ సాయం
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరోసారి తిత్లీ బాధితులకు ఆర్ధిక సాయం అందించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటివలే తిత్లీ తుపాను కారణంగా ఎంతమంది విలావిలాడిన విషయం తెలిసిందే కాగా గతంలోనే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బన్ని రూ. 25 లక్షల అందించాడు. తాజాగా మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఒక బోర్ వవెల్ వేయించేందుకు బన్ని ముందుకు వచ్చాడు. ఇక దింతో శ్రీకాకుళం ముందస, వజ్రపుకొత్తూరు ఇంకా పలు గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందనుంది. ఇప్పటికే కిడ్నీ వ్యాధులదో నానా అవస్థులు పడుతున్నారు. నీటి పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ ఏర్పాటు చేస్తామని హీరో అల్లు అర్జున్ ప్రతినిధులు తెలిపారు.

Chandram

Chandram

Next Story