అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధం
ఒక ఆటలో ఎలాగైతే గెలుపు ఓటములు ఉంటాయో.. అలాగే..యుద్ధం జరిగినప్పుడు.. ఎవరో ఒకరు ఓడిపోవడం .. అలాగే మరొకరు గెలవటం సహజం.. అలెగ్జాండర్ ది గ్రేట్ మాత్రం 15 సంవత్సరాలు యుద్దాలు చేస్తువున్న ఒక యుద్ధాన్ని కోల్పోలేదు, ప్రతి యుద్దంలో విజయం సొంతం చేస్తూ వెళ్ళసాగాడు..ఆ క్రమంలోనే చనిపోయాడు కూడా, అలా ప్రపంచం గెలవాలనే కలని కొంతవరకే సాదించి గతించాడు.
Next Story




