క‌ల్తీ మద్యాన్నిఈజీగా కనిపెట్టేయొచ్చు

క‌ల్తీ మద్యాన్నిఈజీగా కనిపెట్టేయొచ్చు
x
Highlights

మ‌నం క‌ల్తీ మ‌ద్యంతో జ‌నాలు ప్రాణాలు పోతున్నాయ‌ని. అయినా మందుబాబుల తీరు మాత్రం మార‌డం లేదు. సంపాదించ‌డం పీపాలు పీపాలు మందు తాగ‌డం ఆత‌రువాత క‌ల్తీ...

మ‌నం క‌ల్తీ మ‌ద్యంతో జ‌నాలు ప్రాణాలు పోతున్నాయ‌ని. అయినా మందుబాబుల తీరు మాత్రం మార‌డం లేదు. సంపాదించ‌డం పీపాలు పీపాలు మందు తాగ‌డం ఆత‌రువాత క‌ల్తీ మ‌ద్యం వ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకోవ‌డం ఓ ప‌రిపాటిగా మారింది. ఈ నేప‌థ్యంలో క‌ల్తీమ‌ద్యాన్ని క‌నిపెట్టేలా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోద‌న‌లు జ‌రుపుతున్నారు. ఈ పరిశోద‌న‌ల ఫ‌లితాల అనంతరం ఆ పరికరం అందుబాటులోకి రానుంది. ఇల్లినాయిస్ యూనివ‌ర్సిటీకి చెందిన కెన్నెత్ ఎస్ స‌స్ లిక్ ల వైద్యుల బృందం కల్తీ మద్యాన్ని ఈజీగా పసిగట్టేలా అడ్వాన్స్‌డ్ సెన్సార్స్ కలిగిన పరికరాన్ని రూపొందించడానికి వీరికి కేవలం 36 రోజులు పట్టినట్లు వారు చెప్పారు. ఈ పరికరాన్ని 14 రకాల మద్యంపై పరీక్షించగా.. కల్తీని స్పష్టంగా గుర్తించినట్లు సదరు శాస్త్రవేత్తలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories