దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి!

arun
By arun
Updated on: 24 Dec 2018 3:47 PM IST
దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి!
X

తెలుగు వారు.. చాల విషయాలలో ముందు వుంటారు....ముఖ్యంగా..ఐటి రంగంలో..అలాగే సినిమాల్లో కూడా...అయితే మీకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరో తెలుసా! దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి..మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున తండ్రి గారు...మహానటుడు.. డా. అక్కినేని నాగేశ్వర్‌రావు గారు. శ్రీ.కో.

arun

arun

Next Story