రెండోరోజు కలెక్షన్లు...పాపం గుడ్లు తేలేస్తున్నారు

డైరక్టర్ త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి భారీ స్థాయిలో విడుదలైన విషయం...
డైరక్టర్ త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఆ రికార్డ్ క్రాస్ చేస్తుంది. బాహుబలి రికార్డులను క్రాస్ చేస్తుందని అభిమానులు తెగహడావిడి చేశారు. తీరా సినిమా విడుదల తరువాత అంచనాలు తల్లకిందులయ్యాయి. త్రివిక్రమ్ కాపీ కంటెంట్ తో తెరకెక్కించడం. గతంలో వచ్చిన అత్తారింటికి దారేది తో పోలీ ఉండడంతో మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. తొలిరోజు వసూళ్లు బాగున్నా రెండు రోజు వసుళ్లతో బయ్యర్లకు షాక్ తగిలినట్లు టాక్ . రెండో రోజు ఉదయం ఆట, మ్యాట్నీ వసూళ్లు చూసి బయ్యర్లు గుడ్లు తేలేస్తున్నారని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి మోస్తారు వసూళ్లు వచ్చినా థియేటర్లలో సినిమా సంక్రాతి పండుగ వరకు ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు . ఇక వీరాభిమానులు సైతం పదే పదే చూద్దామన్నా కంటెంట్ లేకపోయే సరికి లైట్ తీసుకుంటున్నారు. తొలి రోజు నాన్ బాహుబలి రికార్డ్ క్రాస్ చేసినా రెండోరోజు కలెక్షన్లతో భారీ ఎత్తున నష్టపోయినట్లు సమాచారం.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMT