అజ్ఞాతవాసి దుబాయ్ రివ్యూ

పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి విడుదల సందడి మొదలైంది. తెలుగు...
పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి విడుదల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సినిమా టికెట్ల కోసం థియేటర్ల ఎదుట బారులు తీరారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు అయ్యేలా దుబాయ్ లో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా పై దుబాయ్ డిస్టిబ్యూటర్ , సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ విడుదల చేశారు. ఈ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఉమైర్ అజ్ఞాతవాసి గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేశాయో.. అజ్ఞాతవాసి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ మాటలు తూటాల్లా పేలాయని అన్నారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ విశ్వరూపం చూస్తారని చెప్పినట్లు గానే సినిమా ఆసాంతం పవన్ మేనియాతో అలరించారు. కాకపోతే ఫస్టాఫ్ కొంచెం బోర్ కొట్టేలా ఉందని సెకండాఫ్ లో పవన్ డ్యాన్స్ లు, పాటలు, డైలాగులు , ఇక యాక్షన్ సీన్స్ గత చిత్రాలకంటే ఈసినిమాలో బాగున్నాయని అన్నారు. అంతేకాదు కుటుంబ విలువల్ని జోడిస్తూ అన్నీ ఎలిమెంట్స్ ను బాగా కవర్ చేశారని దీంతో పైసా వసూల్ మూవీ అవుతుందట. దీనికితోడు పోటాపోటీ లేదు కాబట్టి బాక్స్ ఫీస్ ను షేక్ చేస్తుందనడంలో సందేహంలేదు. సినిమా మొత్తం విడుదల కాలేదు కాబట్టి కీలకమైన ఘట్టాలని మాత్రమే రివ్యూలో రాశాడు. మరి ఆయన చెప్పినట్లు సినిమా అభిమానుల్ని ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT