logo
సినిమా

భ‌ర్త‌తో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్న సమంత‌

భ‌ర్త‌తో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్న సమంత‌
X
Highlights

నేడు క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ నటీ సమంత తన భర్త నాగచైతన్యతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. తమ ఇంట్లో...

నేడు క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ నటీ సమంత తన భర్త నాగచైతన్యతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. తమ ఇంట్లో నిర్మించుకున్న క్రిస్మస్ ట్రీని చాలా చక్కగా అలంకరించిన సమంత, తన భర్త నాగచైతన్యతో ట్రీ పక్కన నిలుచోని ఫోటోలు దిగారు. ఈ ఫోటో తన ట్వీట్టర్‌లో తమ అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ నెట్ వర్క్‌లో వైరల్‌గా దూసుకెళ్తున్నాయి. సమంత ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో సమంత నటీస్తోంది. కాగా ఈ సినిమాలో నాగాచైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ రిమేక్ చిత్రం చేయనున్నట్లు సమాచారం.

Next Story