అందుకే ప్రభాస్ అంటే చాలా ఇష్టం: నమిత

నటి నమిత మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఇటీవల క్లోజ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని మ్యారేజ్ చేసుకున్న ఆమె, ఓ ఛానెల్ ...
నటి నమిత మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఇటీవల క్లోజ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని మ్యారేజ్ చేసుకున్న ఆమె, ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. ముఖ్యంగా ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్యక్తి ఆ హీరో అని మనసులోని మాట బయటపెట్టేసింది. అందుకు ఎగ్జాంఫుల్ ‘బిల్లా’ షూటింగ్ సమయంలో కొన్ని విషయాలను రివీల్ చేసింది. ఓ స్టార్ హీరో అందరితో కలసి మెలసి వుండడం ఎవరికైనా నచ్చుతాడని చెప్పుకొచ్చింది. నేను ఆయనతో కలిసి `బిల్లా` సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ మలేసియాలో జరిగింది. అక్కడకు షూటింగ్ సిబ్బంది చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు. దాంతో వారికి ప్రభాస్ సహాయం చేసేవారు. కెమేరాలు, లైట్లు మోసేవారు, అవసరమైనపుడు అందించేవారు. ఓ పెద్ద హీరో అలా చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అసలు గర్వం లేని హీరో ప్రభాస్. అలాంటి మనిషిని ఎవరైనా ఇష్టపడతార`ని నమిత చెప్పింది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMT